Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సరిపోదా శనివారం లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Saripodhaa Sanivaaram: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. సినిమా హిట్ కొట్టాల్సిందే. ఒక నటుడు ఎలా నటించాలి అనేది డైరెక్టర్ చేసి చూపిస్తాడు. అదే ఒక డైరెక్టరే నటుడిగా మారితే ఎస్ జె సూర్యలా ఉంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోయాడు.
Saripodhaa Sanivaaram Lengthy Shooting Schedule Begins In HydNerabad: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గత నెలలో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి…
నేచురల్ స్టార్ నాని ఈమధ్య వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఒప్పుకుంటూ రిస్కు చేస్తున్నాడు అని అభిమానులు ఎంతో కంగారుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు.ఇప్పటికే తన సినిమాలతో ఎప్పటికప్పుడు నాని ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. డైరెక్టర్ తో సంబంధం లేకుండా కేవలం కథ ను మాత్రమే నమ్మి నాని సినిమాలు చేస్తుంటాడు.కానీ ఈ మధ్య…
నేచరల్ స్టార్ నాని గత కొన్నాళ్ళుగా వరుస ప్లాప్స్ తో ఎంతో ఇబ్బంది పడ్డాడు.. దీనితో ఈ ఏడాది వచ్చిన దసరా మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. దసరా సినిమాలో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దసరా సినిమా తరువాత నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’…