Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటిస్తున్న చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్,పాటలు కూడా సినిమా పైన అంచనాలు పెంచేశాయి.…