Huge Rain Effect on Saripodhaa Sanivaaram Footfalls: నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. భిన్నమైన సినిమాలు చేస్తాడు అనే పేరు ఉన్న వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించాడు. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే…
హీరో నాని సినిమాలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దానికి కారణం నాని నటన మాత్రమే కాదు ఆయన ఎంచుకునే సినిమాలు కూడా చాలా నేచురల్ గా ఉంటాయి.అయితే ఇలా ఒక హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోవడం అంటే చిన్న విషయం కాదు, అలాంటి అదృష్టం నానిని వరించింది. కానీ గత కొన్ని సినిమాల నుండి నాని ఎంచుకునే సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ యాక్షన్ పై విపరీతమైన…
Saripodhaa Sanivaaram crossed the ₹50 crore mark : నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. సినిమా లైన్ మొత్తం ముందే చెప్పేసి ధియేటర్లకు రప్పించిన సినిమా యూనిట్ ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డీవీవీ దానయ్యతో పాటు ఆయన కుమారుడు…
Saripodhaa Sanivaaram Collections: ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు ‘నేచురల్ స్టార్’ నాని. ‘అంటే… సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు (షేర్) అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరిపోదా శనివారం…