Saripodha Sanivaram Second Single: నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటించిన చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి…
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాచురల్ స్టార్ నాని రెండోసారి కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సరిపోదా శనివారం’. ఇదివరకు వీళ్ళిద్దరూ కలిసి ‘అంటే సుందరానికి’ సినిమాను చేశారు. ఆ సినిమాలో హీరో నాని కాస్త సాఫ్ట్ పాత్రలో కనిపించగా.. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎప్పుడు లేని విధంగా క్యారెక్టర్ లో హీరో నాని నటిస్తున్నాడు. Also Read: MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..! ఈ సినిమాని డివివి…
Netflix Buys Saripodha Sanivaram for 45 Crores: నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం అనే ఒక సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ గురించి ఈ ఉదయం నుంచి చర్చ జరుగుతోంది. అదేమిటంటే…