Saripodha Sanivaram: వామ్మో.. ‘సరిపోదా శనివారం’కి కోట్లు పెట్టిన నెట్ ఫ్లిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix Buys Saripodha Sanivaram for 45 Crores: నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం అనే ఒక సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ గురించి ఈ ఉదయం నుంచి చర్చ జరుగుతోంది. అదేమిటంటే ఈ సినిమా పుష్ప రిలీజ్ డేట్ మీద కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప రెండో భాగం ఆగస్టు 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఒకవేళ ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంటే మాత్రం అదే రోజు సరిపోదా శనివారం సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Taapsee Pannu: నేను అయితే అనిమల్ లో నటించేదాన్ని కాదు.. అది అసలు సినిమానా.. ?
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ఒకవేళ పుష్ప సినిమా వాయిదా పడినా పడకపోయినా ఆ రోజు రిలీజ్ చేసే అవకాశాలను కూడా టీం పరిశీలిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో సరికొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది అదేంటంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుక్కున్నట్టు ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు ఏకంగా 45 కోట్ల రూపాయలు మేకర్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో నాని హీరోగా నటించిన దసరా సినిమా బాగా వ్యూస్ సాధించడంతో నాని మార్కెట్ మీద నమ్మకం ఏర్పడి నెట్ ఫ్లిక్స్ ఇంత రేంజ్ లో రేటు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!