Kamal Haasan's ex-wife Sarika: కమల్ హాసన్ మాజీ భార్య, ఓ నాటి అందాల తార, శ్రుతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారిక మళ్ళీ తెరపై అలరించనున్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఊంచాయి' చిత్రంలో సారిక ఓ ప్రధాన భూమిక పోషించారు. ఈ చిత్రం నవంబర్ 11న జనం ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఊంచాయి'లో మాలా త్రివేది అనే పాత్రలో సారిక కనిపించబోతున్నారు.…