Gold Smuggling: ఏం ఐడియా రా బాబు.. చీరకు గోల్డ్ స్ప్రే చేసి స్మగ్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Smuggling: ఎర్రచందనం, జంతువుల చర్మాలు, డ్రగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే దొంగ రవాణాలో దేశం దాటుతున్న, దేశంలోకి వస్తున్న వస్తువులు ఎన్నో, వాటి కోవలోకే వస్తుంది బంగారం కూడా, దొంగరవాణాని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. మనసుంటే మార్గాలు ఎన్నో ఈ సూక్తిని ఎవరు పాటించిన లేకున్నా స్మగ్లర్లు మాత్రం తూచా తప్పకుండ పాటిస్తున్నారు, అందుకు శంషాబాద్ విమానాశ్రయం సంఘటనే ఉదాహరణ.
Read Also: Kushi Trailer: విజయ్, సమంత ‘ఖుషి’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. సెన్సార్ కూడా పూర్తి!
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
శుక్రవారం దుబాయి నుండి వచ్చిన ఒక ప్రయాణికుని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారం విలువ 28.01 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు లెక్కకట్టారు. అధికారులకి దొరకకుండా ఉండేందుకు స్మగ్లర్ చీరకి బంగారు స్ప్రే చేసానని చెప్పగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయడంతో స్మగ్లర్ దొరికాడని అతన్ని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నాం అని కస్టమ్స్ అధికారులు తెలియచేసారు. ఇలాంటి సంఘటనలు దేశంలో పలుచోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం రవాణాకు స్మగ్లర్ ఎన్నుకునే మార్గాలలో విమానాశ్రయం మొదటి స్టానంలో ఉంటుంది. కానీ, ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్న, చేసేది తప్పని పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసిన స్మగ్లర్లు మాత్రం వాళ్ళ తీరుని మార్చుకోవడం లేదు.
On the basis of profiling, @hydcus on 03/08/2023 have #seized 461 gms #Gold valued at Rs 28.01 Lakhs from an Indian national who arrived from Dubai. In a unique modus, Gold was concealed in the form of Gold spray over clothes hidden inside checkin luggage @cbic_india @cgstcushyd pic.twitter.com/oGIIVbtz1k
— Hyderabad Customs (@hydcus) August 4, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!