karthi - Sardar Part 2: దీపావళి సందర్భంగా కార్తీ నటించిన ‘సర్ధార్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో.
Karthi: హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సర్దార్. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కాగా, మరొకటి 70 ఏళ్ళ వృద్ధుడు పాత్ర.. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం…
కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె…
తమిళ స్టార్ హీరో కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. “ఖైదీ”, “సుల్తాన్” చిత్రాలతో సక్సెస్ ను సాధించిన కార్తీ అదే జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ‘సర్దార్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ చిత్రనిర్మాత పిఎస్ మిత్రాన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కార్తీ…