karthi – Sardar Part 2: సీక్వెల్స్ మీద సీక్వెల్స్ .. జోరు మీదున్న హీరో కార్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
karthi – Sardar Part 2: దీపావళి సందర్భంగా కార్తీ నటించిన ‘సర్ధార్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్ల పరంగా సినిమా సత్తా చాటుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి కార్తి అండ్ టీమ్ రెడీ అవుతోంది. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘సర్ధార్’ క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు.
Read Also: Rakul Preet Son Gay : కొడుకు ‘గే’ అని తెలిస్తే చెంపపగుల కొడతానన్న రకుల్ ప్రీత్
Also Read
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
ఇప్పుడు కార్తీ చేతిలో మూడు సీక్వెల్స్!
‘సర్దార్ 2’ కాకుండా కార్తీ చేతిలో మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’ చిత్రానికి తమిళంలో, తెలుగులో మంచి వసూళ్లు వచ్చాయి. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్ లో ‘ఖైదీ’లో ఢిల్లీ పాత్రను చూపించారు. నిజానికి ‘ఖైదీ’ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ లోకేష్ ప్రస్తుతం విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తైన తర్వాత ‘ఖైదీ 2’ ఉండొచ్చు. మరో సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. ఆయనతో పాటు విక్రమ్, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రభు, లాల్, శరత్ కుమార్ తదితరులు నటించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 సెప్టెంబర్ 30న విడుదల అయ్యింది. ఆల్రెడీ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!