Saranga Dariya Episode-07: జానపద గాయకులకు బంగారు అవకాశం కల్పిస్తోంది సారంగ దరియా . ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వెలుగులోకి రాని అనేక జానపద గీతాలకు వనిత టీవీ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఏడో ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ కార్యక్రమం అద్భుతమయిన సెట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి అభినయం, సెన్సాఫ్ హ్యూమర్ హ�