Sara Ali Khan: జాన్వీ కపూర్ బాటలో సారా అలీ ఖాన్.. సరైన కథ కోసం ఎదురుచూపు!
- ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్న తెలుగు సినిమాలు
- టాలీవుడ్‌పై కన్నేసిన బాలీవుడ్ భామలు
- జాన్వీ బాటలోనే సారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి ‘దేవర’ సిద్ధం కాగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుత క్రేజ్ కారణంగా తెలుగు సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు.
బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనెలు తెలుగు సినిమాల్లో నటించారు. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే దేవర పార్ట్ 1 పూర్తి చేసిన జాన్వీ.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. దేవర హిట్ అయితే జాన్వీకి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం పక్కా.
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
Also Read: Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ కూడా టాలీవుడ్‌లో నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా టాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ బాటలోనే ఆమె బెస్ట్ ఫ్రెండ్ సారా అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. మంచి కథ కోసం సారా ఎదురుచూస్తున్నారట. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు సారా సరైన జోడిగా ఉంటుంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!