కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది