Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు.