కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ చిత్రం గతేడాది విడుదల అయి సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా సప్తసాగరాలు దాటి సైడ్-ఏ పేరుతో రిలీజ్ కాగా..ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. దానికి సీక్వెల్‍గా ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా గతేడాది నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.. ఈ మూవీ తెలుగులో కూడా…
Sapta Sagaralu Dhaati Side B Trailer: ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా…