Sapta Sagaradaache Ello – Side A Releasing in Hyderabad: రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా…