Prem Kumar: పీటల మీద పెళ్లాగిపోతే, మగాడు పడే కష్టమే.. ‘ప్రేమ్ కుమార్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prem Kumar Movie Story Revealed by Santosh Sobhan: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా మూవీ ‘ప్రేమ్ కుమార్’. చాల సినిమాల్లో నటించిన చేసిన, రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోన్న క్రమంలో సంతోష్ శోభన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా ఎలాంటిది, కధ ఏమిటి అనే వివరాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో కళ్యాణ మండపం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు ఉన్నాయని, అక్కడకు హీరో వచ్చి హీరోయిన్‌కి, ఆమె ఫాదర్‌కి కలిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడని అన్నారు. కానీ అక్కడొకడు మిగిలిపోతాడు, వాడి పరిస్థితేంటో తెలీదు, ఎంత మందికి కార్డులిచ్చాడో, ఎన్ని అప్పులు చేశాడో, బట్టలు ఎలా కొనుకున్నాడో? అనే విషయాలను ఎవరూ పట్టించుకోరని అన్నాడు.
Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అలాంటి వాడిపై దర్శకుడు అభిషేక్ చేసిన సినిమానే ఈ ‘ప్రేమ్ కుమార్’ అని, వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఓ ఆర్టిస్ట్ లైఫ్‌లో ఇప్పటి వరకు చెప్పని కథో, ఎవరు చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది పూర్తిగా కొత్తగా ఉంటుందని సంతోష్ చెప్పుకొచ్చారు. ఏక్ మినీ కథ పాయింట్ అనేది తెలుగు సినిమాలో చెప్పటం నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అని అలాగే మండపంపై మిగిలిపోయే వాడి కథ ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు, అలాంటి వ్యక్తికి కూడా ఓ ఎమోషన్ ఉంటుంది కదా దాన్ని డైరెక్టర్ అభిషేక్ చక్కగా రాసుకున్నాడు అది కూడా ఎంటర్ టైనింగ్ వేలో అని సంతోష్ చెప్పుకొచ్చాడు. ‘ప్రేమ్ కుమార్’ కథకు అసలైన ఇన్‌స్పిరేషన్ ఏంటో నాకు తెలియదు కానీ డైరెక్టర్ అభిషేక్ తనకు తెలిసిన కొందరు వ్యక్తులు అలాంటి సిట్యువేషన్స్‌ను ఫేస్ చేశారనైతే చెప్పారని అన్నారు. ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ మాత్రం రాశి ప్రొడక్షన్స్ సూరజ్ భర్జత్యాగారి సినిమాల్లో హీరో పేరు ప్రేమ్ అని ఉంటుందని, టైటిల్ ఆలోచన అక్కడి నుంచి వచ్చిందేనని అన్నారు. ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఎన్ని రిస్కులు చేసి పెళ్లి చేసుకుంటాడు అనేదే ఈ సినిమా అని అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు