పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ “కల్కి 2898 ఎడి”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహాభారత ఇతివృత్తం ఆధారంగ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాటలో పయనిసస్తోంది. మరి ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాలో రూ.60కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా రూ.100కోట్ల గ్రాస్ పైగా సాధించి డిస్ట్రిబ్యూటర్ కు కలెక్టన్ల సునామి…