తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఇచ్చిన బ్యానర్ వైజయంతి మూవీస్. అశ్వినీ దత్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అది గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనే నమ్మకం తెలుగు సినీ అభిమానులందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాద్యతని తీసుకున్నారు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న స�
'అన్ని మంచి శకునములే' వంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ అంటున్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. 'మహానటి' తర్వాత మళ్ళీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వర్క్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇరవై మూడేళ్ళ క్రితం 'తొలిప్రేమ'లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి... ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో హీరో సంతోష్ శోభన్ అక్కగా నటించింది. కుటుంబ బాధ్యతలు తీరిపోవడంతో తిరిగి నటించడం మొదలు పెట్టానని వాసుకి చెబుతోంది.
ఫీల్ గుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' విజయంపై నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందిస్తుందని చెబుతున్నారు.
'అన్ని మంచి శకునములే' చిత్రంలో నాయికగా నటిస్తోంది మాళవిక నాయర్. తనకు బేసికల్ గా యాక్షన్ చిత్రాలు ఇష్టమని అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఈ అందాల ముద్దుగుమ్మ చెబుతోంది.
ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'గోల్కొండ హైస్కూల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్, 'తను నేను' చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ �
Merlapaka Gandhi:దర్శకుడు మేర్లపాక గాంధీ తాజా చిత్రం 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'. యంగ్ హీరో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ మూవీని వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్స్… ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను కలగలిపి మారుతీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కథ గురించి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ”పెద్ద సాఫ్ట్‌వేర్ కంప�