‘కేజీఎఫ్ 2’ సక్సెస్ ను చిత్రబృందం మొత్తం ఎంజాయ్ చేస్తోంది. ఏప్రిల్ 14న వచ్చిన ఈ సినిమా సందడి ఇంకా తగ్గనేలేదు. ‘కేజీఎఫ్’ మూవీ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేరు కూడా మారుమ్రోగిపోయింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృ