Sankranthi Movies OTT Release Dates: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నాలుగు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ముఖ్యంగా గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమాకి ముందు నుంచి మంచి బజ్ ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో పాటు తమిళనాడు…