విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజగా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : Allu Arjun :…