మెగాస్టార్ చిరంజీవి గారు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ.. ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ‘మనదే కదా సంక్రాంతి, ఎరగతీద్దాం సంక్రాంతి’ అనేది కేవలం ‘మన శంకర వరప్రసాద్ గారిదే’ కాదు,…
Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు…