The Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే ఓపెనింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది, ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక హారర్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా అభిమానులకు ముఖ్యంగా సినిమా టీంకి అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు, స్పెషల్ షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. READ ALSO: Question Paper Leak : అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ గుట్టురట్టు.. 35 మంది విద్యార్థులపై వేటు..! మెగాస్టార్ సినిమా అంటేనే…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి. పొంగల్ కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజ తో పాటు తమిళ స్టార్…