Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెగా అభిమానులకు ముఖ్యంగా సినిమా టీంకి అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగాస్టార్ సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది.…
The Raja Saab: ఏపీలో నేటి నుంచి ‘ది రాజాసాబ్’ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ప్రీమియర్ షోలతో పాటు ఐదో షోకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telugu Film Producers Council Joint Pressmeet: సంక్రాంతి అంటేనే సినిమాల జోరు, ఈ క్రమంలో ఈ ఏడాది ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్ పై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ సోషల్ మీడియా, వెబ్ సైట్స్,…