విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
Venkatesh : సినీ పరిశ్రమలో వారసులకు కొరత లేదు. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోల వారసులందరూ ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొందరు స్టార్ హీరోలుగా వెలిగిపోతుండగా..