Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Movie Producer Dil Raju Has Apologized To Telangana Peoples

Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..

NTV Telugu Twitter
Published Date :January 11, 2025 , 2:59 pm
By RAMAKRISHNA KENCHE
  • సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సినిమా
  • నిజామాబాద్‌ లో ట్రైలర్‌ లాంచ్‌
  • ఈవెంట్‌లో దిల్‌రాజు వ్యాఖ్యలు వైరల్
  • తాజాగా క్షమాపణలు చెప్పిన నిర్మాత
Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేశారు.

READ MORE: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

ఈవెంట్లో దిల్‌రాజు మాట్లాడుతూ.. “తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని నేను డైరెక్టర్ కి చెప్పాను. అదే ఆంధ్రకు వెళితే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారు. ఇక్కడ తెల్ల కల్లు, మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారు.” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రజలను అమానించారంటూ సోషల్ మీడియాలో వీడియో, వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో తాజాగా స్పందించిన నిర్మాత దిల్‌రాజు క్షమాపణలు చెప్పారు.

READ MORE: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

‘‘నేను నిజామాబాద్‌ వాసిని. నిజామాబాద్ జిల్లాతో నాకు అనుబంధం ఉంది. అందుకే ఈ సినిమా ఈవెంట్ అక్కడ చేశాం. గతంలో ఫిదా సక్సెస్ మీట్ తర్వాత జిల్లాలో జరిగిన అతిపెద్ద సినిమా ఈవెంట్ ఇది. ఆ ఈవెంట్‌లో నేను మటన్ తెల్ల కల్లు గురించి మాట్లాడాను. అయితే.. నేను తెలంగాణాను అవమానించానని.. హేళన చేశానని మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిసింది. నా ఉద్ధేశ్యం అదే స్పీచ్‌లో లాస్ట్‌లో చెప్పడం జరిగింది. మన కల్చర్, దావత్ మిస్ అవుతున్నాను. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల చేశాక.. మా తెలంగాణ కల్చర్ దావత్ చేసుకోవాలని ఉందన్నాను. మన కల్చర్‌ను అభిమానిస్తాను. నిజంగా ఆ మాట వల్ల బాధపడి ఉంటే క్షమించండి.. నా ఉద్ధేశం అది కాదు.. బాన్సువాడలోనే ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ‘బలగం’ చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్ని రాజకీయ పార్టీలు ‘బలగం’ చిత్రాన్ని అభినందించారు. తెలంగాణ వాసిగా నేను ఏవిధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను. మానోభావాలు దెబ్బతిన్న ఆ కొందరికి క్షమాపణలు చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dil Raju
  • Dil Raju apologized
  • LATEST TELUGU NEWS
  • Movie producer Dil Raju
  • sankranti

తాజావార్తలు

  • Wimbledon 2025: భారీగా వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?

  • Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్.. కీలక ఆదేశాలు

  • Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్.. ఇండియాలోనే భారీ “ఇన్సూరెన్స్ క్లెయిమ్” కావచ్చు..

  • Ram Charan- Trivikram: రామ్ చరణ్-త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా? లేనట్టా?

  • Air India Place Crash: విమాన ప్రమాదం జరిగింది అందుకే.. తెలంగాణ ఏవియేషన్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions