ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలే వచ్చాయి. ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రోజుల వ్యవధిలో విడుదలైన ఈ ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే కొన్ని సినిమాలు కలెక్షన్స్‌లో సత్తాచాటుతుండగా.. మరికొన్ని అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో దూసుకెళుతున్నాయి. ఈ జాబితాలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి మొదటి…