‘సంక్రాంతి’ అంటేనే.. సినిమాల సీజన్. నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినా సరే.. బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసి పెట్టుకున్నాయి. జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘తలా’ అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్…
2025 సంక్రాంతికి టాలీవుడ్ లో మళ్ళి స్టార్ హీరోల పోటీ తప్పేలా లేదు. ఒకరిమీద ఒకరు పోటీగా రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అదే దారిలో మరొక సీనియర్ హీరో వెంకీ హీరోగా, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా…