విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న వెంకటేష్, ఆ ప్రాజెక్ట్…