సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పించగా ఈ సినిమాని ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఐదు రోజులకు గాను 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా ఇప్పుడు తాజాగా సినిమా యూనిట్ మరో ఆసక్తికరమైన ప్రకటన…