Bhogi Festival: తెలుగు ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి.. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఈ పండుగను నాలుగు రోజుల పాటు చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుతారు.
ఆంగ్ల నూతన సంవత్సరంలో తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండగ సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే పండగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ… అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగ చేసుకుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈసారి కేరళ ఆచార వ్యవహారాలను తెలుగువారికి పరిచయం చేసే పని పెట్టుకు�
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో �