ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది.
Megastar Chiranjeevi Targetting 2024 Sankranthi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పటికే పలు సినిమాలను లైన్లో పెట్టారు. చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, క్రియేటివ్…