సంజూ శాంసన్ ఒక మాన్‌స్టర్ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. ఆ బంతి గ్రౌండ్‌ను తాకిన అనంతరం వెళ్లి ఓ మహిళా అభిమాని ముఖంపై తాకింది. దాని కారణంగా ఆమె ఏడవడం ప్రారంభించింది. మహిళ బంతిని తగలడంతో సంజూ శాంసన్ కూడా కాస్త భయపడ్డాడు. అతని మొహం చూస్తుంటే చాలా పశ్చాత్తాపం పడుతున్నట్టు అనిపించింది.