Suryakumar Yadav wearing Jersey of Sanju Samson in IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. సంజూ స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు టీమ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం శాంసన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని భారత కెప్టెన్