విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకుని, వారి అనుబంధాన్ని చాటి చెప్పే ‘సోదరా’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్…
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Sanjosh First Look Released: కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం. 2గా హీరో సంజోష్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నిజానికి రమేష్ చెప్పాల డైరెక్షన్లో తెరకెక్కిన బేవర్స్ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.…