HBD Sanjosh: హీరో సంజోష్ కొత్త చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjosh First Look Released: కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం. 2గా హీరో సంజోష్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నిజానికి రమేష్ చెప్పాల డైరెక్షన్లో తెరకెక్కిన బేవర్స్ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం సంజోష్ కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
Narne Nithin: గీతా ఆర్ట్స్ 2లో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ప్రకటన.. కానీ ఆ విషయంలో షాకిచ్చారే!
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇక మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా చంద్ర వ్యవహరిస్తున్నారు. ఇక హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో హీరో సంజోష్ చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా ఈ లుక్ లో కనిపిస్తున్నాడు సంజోష్ . కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే తెలుగులో అనేక హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!