బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంకు సంబందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మరలా వచ్చింది. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి.. ఓటింగ్‌లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకు…