‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా రూ.1900 కోట్ల వరకు వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌లో పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్…