Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్?
- అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్
- ఊహించని కాంబో లోడింగ్
- దాదాపుగా మూవీ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా రూ.1900 కోట్ల వరకు వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌లో పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని, నిర్మాత నాగవంశీ చెబుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Game Changer: ‘గేమ్ చేంజర్’పై 45 మంది కుట్ర…విడుదలకు ముందు నుంచే బెదిరింపులు !
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
మరి ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే, భారీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్‌లో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే బన్నీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయింది. దీంతో.. ఈ కాంబో దాదాపుగా మూవీ ఫిక్స్ అయినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భన్సాలీ సినిమా అంటే.. ఆ భారీతనం, ఆ కథ, కథనం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘లవ్ అండ్ వార్’ సినిమా రూపొందిస్తున్నారు. రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత భన్సాలీ చేయబోయేది బన్నీ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం.
తాజావార్తలు
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!