యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌కు బాలీవుడ్ అర్థం మార్చేస్తోంది. హీరోయిజానికి కొత్త బాష్యం చెబుతోంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుండి పదునైన వెపన్స్‌తో శత్రువుల బాడీని తూట్లు పొడుస్తూ.. రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్‌లో హింసాత్మక చిత్రాల సంఖ్య రానూ రానూ పెరుగుతోంది. ఆ మధ్య వచ్చిన కిల్, యానిమల్ సిల్వర్ స్క్రీన్‌పై అత్యంత బ్లడ్…
ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ బాయ్ సంజయ్ దత్‌ను కొత్తగా ప్రజెంట్ చేశాయి కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు. కేజీఎఫ్ వన్ అండ్ టూలో నెగిటివ్ రోల్స్‌లో ఇరగదీశాడు సంజూ. ఇక అక్కడ నుండి సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ స్టార్‌గా మారిపోయాడు మున్నాభాయ్. తమిళ్, తెలుగు, కన్నడ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడు. అలాగే ఛాన్స్ వచ్చినప్పుడల్లా బీటౌన్‌లో హీరోగానూ తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు. Also Read : DACOIT : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్…
ఆగస్టు 15న 5 సినిమాలు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ – రవితేజ ల మిస్టర్ బచ్చన్, నార్నె నితిన్ ఆయ్, మరొక డబ్బింగ్ సినిమా తంగలాన్, మరో చిన్న సినిమా 35. ఇప్పటికే హాన్ని హంగులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అటు ప్రమోషన్స్ ఎవరికీ వారు సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. Also…
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు, ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ ముగించి నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తుండగా,…
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం మున్నాభాయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం…