Home
Sanjay Leela Bhansali
Sanjay Leela Bhansali News
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి హీరో హీరోయిన్ లుక్స్ ఇవ్వడంలో సంజయ్ లీలా భన్సాలీ లేట్ చేస్తున్నాడేమో కానీ లీక్ వీరులు మాత్రం చాలా ఫాస్ట్‌గానే ఉన్నారు. ఇప్పటికే రణబీర్, ఆలియా, విక్కీ కౌశల్ పిక్స్ బయటకు వచ్చి.. నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. విక్కీ అండ్ రణబీర్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్సుల్లో ఉన్న పిక్స్, ఆలియా రెట్రో స్టైల్ లుక్స్ లీకయ్యాయి. ఈ లీక్స్ ఎక్కువ కావడంతో దర్శకుడే హీరోల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాడు.… -
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ చారిత్రక నేపథ్యాలు, కళ్లు చెదిరే సెట్టింగులు, సాంప్రదాయ కట్టుబొట్టు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రూటు మార్చేశారు. తన మార్క్ పీరియాడికల్ డ్రామాలను పక్కనబెట్టి, ఏకంగా ఓ భారీ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. అదే ‘లవ్ & వార్’ (Love & War). ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అలియా భట్ లుక్ ఇప్పుడు నెట్టింట అగ్గి… -
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజాయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, గంగూభాయ్ వంటి వరుస హిట్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణబీర్ కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కథానాయకుడు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.… -
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
Mahesh Babu-Sanjay Leela Bhansali Movie on Cards: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. భారీ చిత్రాలు, అద్భుతమైన… -
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్ రికార్డ్’ను కూడా అంతే బలంగా నమ్ముతున్నాడు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావుల కాలం నాటి దర్శకుడి బ్రాండ్ ఇమేజ్ను నేటితరం దిగ్గజాలు సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. దర్శకుడి బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు ఎస్.ఎస్.… -
Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!
భారతీయ వెండితెర దిగ్గజం మధుబాల జీవిత చరిత్ర త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో మధుబాల పాత్రను పోషించే అరుదైన అవకాశాన్ని యువ నటి సారా అర్జున్ దక్కించుకుంది. ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సారా.. ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రతో తన కెరీర్లో మరో మెట్టు ఎక్కబోతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం విశేషం. ‘డార్లింగ్స్’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న… -
Allu Arjun Bollywood Debut: బాలీవుడ్లో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ?.. డైరెక్టర్ ఎవరంటే?
Allu Arjun Bollywood Debut: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్లో మరో చరిత్రాత్మక ఘట్టం చేరబోతోందా? అంటే.. అవుననే సమాధానం వినిస్తోంది. టాలీవుడ్లో తనదైన స్టైల్, డెడికేషన్, బాక్సాఫీస్ రికార్డులతో నేషనల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు బాలీవుడ్లో డెబ్యూ చేయబోతున్నారు. అదీ కూడా మాములు దర్శకుడితో కాదు.. భారీ పీరియాడిక్ చిత్రాలు, విజువల్ వండర్స్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.… -
Mrunal Thakur : మృణాల్ కొత్త లవ్ స్టోరీ..
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్.. తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో రొమాంటిక్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమైంది. త్వరలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు తీసుకురాబోతోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘దో దీవానే సెహర్ మే’. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Allu Arjun: అల్లు అర్జున్‌కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో,… -
Bollywood : రణబీర్- దీపికా.. వర్కౌట్ అవుతుందా..?
సంజు తర్వాత రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్స్‌లో డ్రాస్టిక్ ఛేంజెస్ చోటుచేసుకున్నాయి. యానిమల్ అటు రణబీర్, ఛావాతో ఇటు విక్కీ బాక్సాఫీసును షేక్ చేసేసారు. ఆ సినిమాలతో ఉన్న పళంగా ఈ ఇద్దరి ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతోంది. అదే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న లవ్ అండ్ వార్. ఆలియా భట్ ఫీమేల్ లీడ్. ఈ ఇద్దరితో ఆమె నటిస్తోన్న సెకండ్ మూవీ కావడం విశేషం.…
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!