బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం ఇస్తుంది. అందుకే తనతో మాట్లాడటానికి చాలా మంది వెనకడుగేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి అయినప్పటికి ఎప్పుడు హింది వారి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ దర్శక నిర్మాత పై ఆగ్రహం వ్యక్తం చేసింది.. Also Read: Jaya Bachchan…
ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. బెయిల్ వస్తుందా? రాదా? అనేది హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో ఉన్నాడు ఆర్యన్ ఖాన్. అక్టోబర్ 2న అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్…