కోలీవుడ్ లో అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు ‘లోకేష్ కనగరాజ్’. ఖైదీ సినిమా నుంచి విక్రమ్ మూవీ వరకూ లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కి పోవాల్సిందే. నైట్ ఎఫెక్ట్ లో, మాఫియా వరల్డ్ లో సినిమాలు చేసే లోకేష్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, మాస్టర్ తో…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. దాదాపు 90 రోజుల్లోనే ‘లియో’ షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే శరవేగంగా షూటింగ్ చేస్తూ ఒక్కొక్కరి పార్ట్ ని పూర్తి చేస్తున్నారు. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్,…