సంజయ్ దత్ అప్పట్లో ‘వాస్తవ్’ అనే సినిమాలో నటించాడు. సినిమా సంగతి ఎలా ఉన్నా వాస్తవంలో మాత్రం ‘మున్నాభాయ్’ జీవితం ముచ్చెమటలు పట్టించే విస్మయాల సమాహారం! అటువంటి ‘సంజు బాబా సత్యాలు’ ఇప్పుడు కొన్ని పరికిద్దాం… సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అరెస్ట్ అయ్యాడు. మారణాయుధాలు దాచినందుకు జ