బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. “కేజీఎఫ్-2″లో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెప్పించారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిన సంజూ భాయ్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో ఆయన డ్రగ్స్ కు బానిసవ్వడం కూడా ఒకటి. అయితే తాజాగా “కేజీఎఫ్-2” హిట్ ను ఎంజాయ్ చేస్తున్న సంజూ భాయ్ తనకు అసలు డ్రగ్స్ అలవాటు ఎలా అయ్యింది ? అనే విషయాన్ని…