ప్రజంట్ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు హీరోలతో సమానంగా గుర్తింపు.. క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందులో సందీప్ రెడ్డివంగ ఒక్కరు. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి, ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్. ఇక రన్‌బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్’ సినిమా వెరే లెవల్ అని చెప్పాలి. ఈ మూవీ భారీ విజయాంతో ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో ఉహించని…