భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్.. లింగమార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) తర్వాత అమ్మాయిగా మారాడు. తన పేరును ‘అనయ బంగర్’గా మార్చుకున్నాడు. అనయగా మారిన అనంతరం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తన పరివర్తన గురించి డీటైల్స్ పంచుకుంది. ఆ మధ్య రియాలిటీ షోలో కూడా పాల్గొంది. తాజాగా అనయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అనయ పాల్గొనడం…
Anaya Bangar: మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ (ఆర్యన్) తన ట్రాన్స్ ఉమెన్ గా చేసిన ప్రయాణాన్ని పంచుకుంది. అలాగే ఐసీసీ, బీసీసీఐ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ, తాను మహిళల క్రికెట్‌కు అర్హురాలినని తెలిపింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Read Also: Pakistan: “డొనాల్డ్ ట్రంప్- ఆసిమ్ మునీర్…
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల ఆర్యన్.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుని ‘అనయ బంగర్’గా మారారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనయ.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. గతంలో తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పిన అనయ.. తాజాగా తన కొత్త ప్రయాణం ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందో చెప్పారు. తాజాగా లల్లాంటాప్‌లో…