Terrorist Attack In Budgam: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు యువకుల్ని కాల్చిచంపారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి ప్రజలు. ఆ క్షతగాత్రులను సంజయ్, ఉస్మాన్‌గా గుర్తించారు అధికారులు. వారిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు. వీరు ఆ ప్రాంతంలోని జల్ జీవన్ ప్రాజెక్ట్
Fastest runner between the wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్ ఎవరంటే.. అందరూ టక్కున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరే చెబుతారు. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ వికెట్ల మధ్య మహీ వేగంగా పరుగులు తీస్తాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాల�
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లులను కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ రుణన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.25
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆరోపించారు.
Thalapathy Vijay: సినీ ఇండస్ట్రీలోకి వారసులు వస్తుండడం సర్వ సాధారణం.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వారసులు ఫిలీం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన వారున్నారు..
అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని చూశానంటూ దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటున్నారు మరార్. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ‘క్షీర సాగర మథనం’ ట్రైలర్ ను శరత్ మరార్ వి