ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. గత రెండు మ్యాచుల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్‌తో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు…
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో భారత్ ఏకంగా నలుగురితో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు. టోర్నీలో భారత్ స్పిన్నర్లు 26 వికెట్లు తీశారు.…
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను అవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన…
Jasprit Bumrah Wanted To Move Canada: భారత క్రికెట్‌లోనే అత్యుత్తమ పేసర్లలో ‘జస్ప్రీత్ బుమ్రా’ ఒకడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బుమ్రా.. 2016లో భారత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్లుగా తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్‌లలో టీమిండియాకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మేటి పేసర్ అయిన బుమ్రా.. ఓ సమయంలో కెనడాకు వెళ్లి స్థిరపడాలనుకున్నాడట. కెనడా క్రికెట్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని…
Sanjana Ganesan Body-Shamed On Valentine’s Day Post: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఓ నెటిజన్‌పై ఫైర్ అయ్యారు. మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి ఎంత ధైర్యం?, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని మండిపడ్డారు. సంజనా ఇలా ఫైర్ అవ్వడానికి కారణం ‘బాడీ షేమింగ్’. సంజనా తన శరీరాకృతిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. కామెంట్ చేసిన నెటిజన్‌కు ఆమె గట్టిగా బదులిచ్చారు. విషయంలోకి వెళితే……
Jasprit Bumrah and Sanjana Ganesan Welcome Baby Boy: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తన కుమారుడి చేతి ఫొటో పోస్ట్ చేయడమే కాకుండా.. అంగద్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.…