శనివారం శనీశ్వరుడిని పూజిస్తారు.. శని భాధల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటారు.. శని దేవుడిని అందుకే చెడు దృష్టి కలవాడని అంటారు. శని స్థానం సరిగా లేకపోతే తిరవమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం పొందటం కోసం తప్పనిసరిగా పూజించాలని నమ్ముతారు. అప్పుడే శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. శనివారం నాడు ఇవి చూస్తే మీకు అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. మీరు ఇంట్లో నుంచి బయటకి వెళ్లేటప్పుడు కొందరు…
ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని…